ఫ్లిప్‌కార్ట్‌లో పిచ్చెక్కించే ఆఫర్.. మోటో చవక చవక

Flipkartలో Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది.

Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 25,999లకి లాంచ్ అయింది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత దీనిని కేవలం రూ.18,999 కి కొనుగోలు చేయవచ్చు.

బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 1000 వరకు మరింత తగ్గింపు పొందవచ్చు.

దీంతో ఈ ఫోన్‌ను 17,999లకే సొంతం చేసుకోవచ్చు.

అలాగే రూ.14,260 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా వినియోగించుకుంటే దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

ఇక దీని 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ. 20,999 కి లభిస్తోంది.

ఇది 6.7-అంగుళాల Full HD+ pOLED ఎండ్‌లెస్ ఎడ్జ్ డిస్‌ప్లేతో వస్తుంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 5G చిప్‌సెట్ ప్రాసెసర్‌ ఉంది.

50MP సోనీ LYTIA 700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా అందించారు.