Uncategorized Chandrayaan-3: చంద్రయాన్-3 నుంచి మళ్ళీ సిగ్నల్స్.. చంద్రయాన్-3 నుంచి మళ్ళీ సంకేతాలు అందుతున్నాయి అని చెబుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దక్షిణ ధ్రువంలో నిద్రాణ స్థితిలోనూ చంద్రయాన్ లొకేషన్లు గుర్తిస్తోందని చెబుతున్నారు. By Manogna alamuru 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Lunar Lander: 50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మానవయాత్రకు సిద్ధమైన అమెరికా దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లి పైకి మరోసారి మానయయాత్ర చేపట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ ఏడాది చివర్లో నాసా.. ఆర్టెమిస్-2 ప్రయోగం చేపట్టనుంది. ఫ్లోరిడాలోని సోమవారం ఉదయం ల్యాండర్‌ను నాసా శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. By B Aravind 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO : 2040 నాటికి జాబిల్లి పైకి భారతీయుడు.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు 2040 నాటికి చంద్రునిపై తొలిసారిగా భారత వ్యోమగామిని దింపుతామని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. రోదసి యాత్రల కోసం నలుగురు వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. అయితే వీళ్లందరూ కూడా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లని పేర్కొన్నారు. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Space:అందరికీ వెన్నెలలు పంచే చంద్రుడు ఎలా పుట్టాడో తెలుసా.. చందమామ అందిన రోజు... అంటూ పాట పాడేసుకున్నాం.చందమామను అందేసుకున్నాం, కానీ ఇప్పటివరకు చంద్రుడు ఎలా వచ్చాడో ఎవరికీ తెలియదు. దీని మీద చాలా పరిశోధనలు వెలువడ్డాయి. ఇప్పుడు తాజాగా జాబిల్లి పుట్టుక మీద మరో పరిశోధన వెలువడింది. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Space wonders:అంతరిక్షంలో కూడా రంగు, రుచి, వాసన..ఉంటాయా? భూమ్మీద ఏ చోటకు వెళ్ళినా అక్కడి వాతావరణం బట్టి రంగు, రుచి, వాసన, శబ్దాలు మనకు తెలుస్తుంటాయి. వెళ్ళిన ప్రతీచోటా మనం ఏదోక అనుభూతిని పొందుతూనే ఉంటాం. అలాగే అంతరిక్షంలో కూడా అలాంటి అనుభూతులు ఉంటాయా అంటే....అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. అక్కడ కూడా పైవన్నీ మనం తెలుసుకోవచ్చని చెబుతున్నారు. By Manogna alamuru 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Chandrayaan-3: అంతా అయిపోయింది...ఇక ఆశల్లేవు ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3 కథ ఇంక ముగిసినట్టే. చంద్రుని మీద ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు మేల్కొనే ఛాన్స్ కనిపించడం లేదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదని చెబుతున్నారు. By Manogna alamuru 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu chandrayan-3:ఇప్పటివరకూ ఎలాంటి సందేశాలు లేవు-ఇస్రో చంద్రుని మీద ఉన్న మన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. లెక్క ప్రకారం అయితే ఈ రోజు నుంచి అవి మళ్ళీ తిరిగి పని చేయాలి కానీ ఇప్పటి వరకూ వాటి నుంచి ఎటువంటి సందేశాలు అందలేదని ఇస్రో తెలిపింది. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrayaan-3 Mission: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు స్లీప్ మోడ్ నుంచి లేస్తాయా? భారతదేశం చంద్రుని మీదకు పంపించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో చంద్రుని మీద పగలు మొదలయ్యాక మళ్ళీ అవి పని చేయడం మొదలుపెడతాయి. By Manogna alamuru 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చంద్రయాన్ నుంచి మరో కీలక అప్ డేట్.... చంద్రునిపై ఉష్ణోగ్రత వివరాలు వెల్లడించిన ఇస్రో...! చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన కీలకమైన విషయాలను చంద్రయాన్-3 ఇస్రోకు అందించింది. దీని ప్రకారం చంద్రుని ఉపరితలంపై లోతుని బట్టి ఉష్ణోగ్రత మారుతూ వుందని పేర్కొంది. చంద్రుని ఉపరితలంపై -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్ వరకు మారుతూ వున్నట్టు పేర్కొంది. మరికొన్ని వివరాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని తెలిపింది. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn