చంద్రుడిపై పలు ప్రాజెక్టులు అమలు చేసేందుకు పలు దేశాలు ఉవ్విళ్లూరుతుండగా.. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా మాత్రం చంద్రుడిపై రైళ్లను నడపాలని యోచిస్తోంది.చంద్రుడిపై పూర్తిస్థాయిలో పనిచేసే తొలి రైల్వే స్టేషన్ను కూడా నిర్మించాలని నాసా యోచిస్తోంది. అయితే ఈ రైలు భూమిపై ఉన్న దానికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది.
పూర్తిగా చదవండి..చంద్రుడిపై రైల్వే స్టేషన్.. నాసా క్రేజీ ప్రాజెక్ట్..!
చంద్రుడిపై పలు ప్రాజెక్టులు చేసేందుకు పలు దేశాలు ఉవ్విళ్లూరుతుండగా.. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా మాత్రం చంద్రుడిపై రైళ్లను నడపాలని యోచిస్తోంది. అవును ఇది నిజమే త్వరలో చంద్రుడి పై రైల్వే స్టేషన్ నిర్మించాలని నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Translate this News: