Moon: చంద్రుడిపై ఆవాసాలు ఏర్పాటుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. తాజాగా వారి ప్రయత్నాలకు మరింత ఆసరా ఇచ్చేలా జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇటాలియన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం చంద్రునిపై గుహ ఉన్నట్లు, దాని పరిమాణం పెద్దగానే ఉండొచ్చనడానికి ఆధారాలు ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఈ గుహ చందమామ పై ఎక్కడ ఉందనే విషయాన్నికూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. 1
పూర్తిగా చదవండి..Moon: చంద్రుడి పై భారీ గుహ..ఇక నుంచి వ్యోమగాములు..!
చంద్రుడిపై ఆవాసాలు ఏర్పాటుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తెలుసుకున్నారు.ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Translate this News: