కొట్టుకున్న కోతులు.. ఆగిపోయిన రైళ్ల రాకపోకలు
సాధారణంగా కోతులు కొట్లాడుకుంటూ ఉంటాయి. అయితే తాజాగా రెండు కోతుల మధ్య జరిగిన కొట్లాట ఏకంగా రైళ్ల రాకపోకలనే ఆపేసింది. బిహార్లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో కనిపించిన ప్రతి ఒక్కరిపై కలువ అనే కోతి దాడి చేస్తుంది. ఇప్పటి వరకు 250 మందికిపైగా గాయపడ్డారు, వారిలో ఒకరు మరణించారు. బయటకు వదిలేస్తే ప్రజలపై దాడులు చేస్తుందని దానిని జీవితాంతం జైలులోనే ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
యూపీలోని బాగ్పత్లో ఓ యువకుడు 6 ఏళ్ల బాలికను మభ్యపెట్టి తనతో తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఇంతలో ఆ ఆంజనేయుడే పంపాడన్నట్టుగా అక్కడికి ఓ కోతుల గుంపు వచ్చి అతనిపై దాడి చేయడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.
గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లాలోని సాల్కి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడిపై గుంపుగా దాడిచేసిన కొతులు అతన్ని దారుణంగా చంపేశాయి. గోర్లతో చిన్నారి కడుపు చీల్చి, పేగులను బటయకు తీసి క్రూరంగా ప్రవర్తించాయి. ఈ విషాదకర వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.