Mahesh Babu ED Notice : ఈడీ విచారణకు మహేశ్ బాబు డుమ్మా ? ఈడీ రియాక్షన్పై ఉత్కంఠ...
టాలీవుడ్ అగ్ర హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈడీ ఇచ్చిన సమయం ముగిసినప్పటికీ ఆయన విచారణకు హజరుకాలేదు. దీంతో ఇవాళ మహేశ్ బాబు విచారణకు హాజరవుతారా..లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది.