/rtv/media/media_files/2025/03/04/ezBkNOOKq9U1Eg0axrnD.jpg)
సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) జాతీయ అధ్యక్షుడు ఎంకే ఫైజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సోమవారం అర్ధరాత్రి ఢిల్లీలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ), ఎస్‌డీపీఐకి గతంలో సంబంధాలు ఉన్నాయి. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని పీఎఫ్‌ఐని కేంద్రం నిషేధించింది.
Breaking:
— Maktoob (@MaktoobMedia) March 4, 2025
ED arrests SDPI national president MK Faizy
The Enforcement Directorate has arrested Social Democratic Party of India (SDPI) national president MK Faizy in a money laundering case. More details awaited. pic.twitter.com/uA4D1V6Mu7
Also read : Rohit sharma : రోహిత్ శర్మ ముందు భారీ రికార్డు.. ఒక్క సెంచరీ చేస్తే చాలు!