Independence Day 2024: మువ్వన్నెల జెండా రెపరెపలు.. ప్రధాని ప్రసంగంలో వికసిత్ భారత్ ఆకాంక్షలు!
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోట పై ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వికసిత్ భారత్ 2047 దిశగా భారత్ దూసుకుపోతోందని చెప్పారు. భారత ప్రస్థానం ప్రపంచానికి స్ఫూర్తి అని తెలిపారు. స్వాతంత్య్ర పోరాట యోధులకు దేశం రుణపడి ఉంటుందన్నారు