AP Crime: విజయవాడలో దారుణం.. 7వ తరగతి బాలికను గర్భావతిని చేసిన బాబాయ్!
విజయవాడ పాయకాపురంలో 7వ తరగతి విద్యార్థినిపై వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో పిన్ని, బాబాయ్ దగ్గరే ఉంటోంది.
విజయవాడ పాయకాపురంలో 7వ తరగతి విద్యార్థినిపై వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో పిన్ని, బాబాయ్ దగ్గరే ఉంటోంది.
ఓ మానవమృగం చేతిలో 11 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. అంతేకాదు ఆ బాలిక ఏకంగా ఒక శిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన ఆ శిశువు 30 నిమిషాలకే కన్నుమూసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటు చేసుకుంది.
పదేళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం ఇంటి వద్ద బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన యువకుడు బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
యూపీలో మైనర్ బాలిక రైల్లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువును రైలు వాష్ రూమ్ లో వదిలేసి వెళ్లిపోయింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కూపీ లాగితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రే కన్నపేగును కాటేశాడన్న కఠిన నిజం తెలిసి జనం నివ్వెరపోయారు.
12 ఏళ్ల దళిత బాలికపై ఐదుగురు మైనర్లు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో చోటుచేసుకుంది. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపిన దుండగులు బాధితురాలు సృహ కోల్పోయాక ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన 80 ఏళ్ల వృద్ధ పెయింటర్‌కు కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
సభ్యసమాజం తలదించుకునే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ తల్లి తనతో అక్రమసంబంధం పెట్టకున్న వ్యక్తి .. ఆమె కూతురిపై అత్యాచారం చేస్తుంటే సహకరించింది. ఈ ఘటనలో పాపం ఆ చిన్నారి చనిపోయింది.
మైనర్ బాలిక అయిన అక్కతో ప్రేమాయణం నడిపిన ఆ యువకుడి కన్ను ఆమె చెల్లెలిపై పడింది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు చూపించి బాలికను బెదిరించాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్ మెయిల్ మొదలుపెట్టాడు. చెల్లిని తీసుకురమ్మని వేదించాడు.
మైనర్ బాలిక గర్భందాల్చిన కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. యూపీ యువకుడితో లేచిపోయిన ఆమెకు ప్రెగ్నెంట్ కావడంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది కాబట్టి ఈ కేసులో యువకుడికి బెయిల్ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.