జనవరి నుంచి సన్న బియ్యం పంపిణి.! | fine rice from January| RTV
జనవరి నుంచి సన్న బియ్యం పంపిణి.! | CM Revnth Announces to the ration card holders of the distribution of fine rice from January 2025 and as per the manifesto| RTV
జనవరి నుంచి సన్న బియ్యం పంపిణి.! | CM Revnth Announces to the ration card holders of the distribution of fine rice from January 2025 and as per the manifesto| RTV
TG: పెద్దవాగు ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. మరమ్మతు పనులపై అధికారులతో సమీక్షించారు. పెద్దవాగు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
TG: రాష్ట్రంలో సన్నవడ్ల సాగు పెంచేందుకు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ధాన్యం సేకరణలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వెయ్యి రెట్లు నయం అని అన్నారు. గతేడాదితో పోలిస్తే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
TG: పదవి కావాలంటే రాహుల్ గాంధీ రెండు సార్లు ప్రధాని అయ్యేవారని అన్నారు మంత్రి తుమ్మల. బీజేపీ.. రాముడిని బ్యాలెట్ బాక్స్‌లోకి తీసుకురావడం దారుణమన్నారు. ప్రధాని హోదాలో మోడీ, మాజీ సీఎం కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.