తెలంగాణ వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. అధికారులకు కీలక ఆదేశాలు! వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డితో పనులపై సమీక్ష నిర్వహించారు. By srinivas 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ధరణిలో మార్పులు, కొత్త ఆర్వోఆర్ చట్టం.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు ధరణిలో పలు మార్పులు చేశామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 2020 ఆర్వోఆర్ చట్టంలో ఉన్న లోపాలు సరిచేసి 2024 ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ఆమోదిస్తామన్నారు. By B Aravind 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హరీష్ రావుకు బిగ్ షాక్.. రైతుల నుంచి గుంజుకున్న భూములపై విచారణ! బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి కొన్న భూములపై విచారణ జరిపిస్తున్నామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయన్నారు. By srinivas 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app 150 కోట్లతో పేద పిల్లలకు కళాశాలలు | Congress | RTV 150 కోట్లతో పేద పిల్లలకు కళాశాలలు | Congress | Congress Government in Telangana announces to reform poor children education policies and allots 150 crores of funds for the same | RTV By RTV Shorts 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేసీఆర్, కేటీఆర్ లో అరెస్ట్ అయ్యేదెవరు? ఆ రూల్స్ పాటించాల్సిందేనా? కేసీఆర్, కేటీఆర్ ఎవరో ఒకరు అరెస్ట్ కావడం ఖాయమన్న ప్రచారం తెలంగాణల జోరుగా సాగుతోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటుండగా.. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ కు ఇబ్బంది తప్పదన్న చర్చ సాగుతోంది. By Nikhil 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app సీఎం మార్పుపై పొంగులేటి హాట్ కామెంట్స్ By RTV Shorts 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఈడీ దాడులపైకేటీఆర్ సంచలనం.. | ED Raids on Ponguleti | RTV ఈడీ దాడులపైకేటీఆర్ సంచలనం.. | ED Raids on Ponguleti's House and alleges on his Son Harsha Reddy regard to which KTR Passes Strong Comments | RTV By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ధరణి పై ప్రభుత్వం కీలక నిర్ణయం..| Telangana Govt Transfers Dharani Portal Management to NIC | RTV By RTV 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ త్వరలో కాలుష్యరహిత 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి: భట్టి తెలంగాణలో కాలుష్యరహితంగా 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు యత్నిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.36.50 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలిసి ఆయన ప్రారంభించారు. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn