India vs Pakistan : భారత్‌ను రెచ్చ గొట్టడమే లక్ష్యంగా.. పాక్ మరోసారి క్షిపణి ప్రయోగం?
పహల్గాం దాడి తర్వాత పాక్ రెచ్చిపోతోంది. తీరం వెంబడి సైనికులను పెంచి..యుద్ధానికి సిద్ధం అంటోంది. ఈక్రమంలోనే ఇటీవల 450 కిలో మీటర్ల రేంజ్ అబ్దాలి వెపన్ సిస్టమ్ క్షిపణిని ప్రయోగించినట్లు పేర్కొన్న పాక్ తాజాగా మరోసారి క్షిపణిని ప్రయోగించినట్లు వెల్లడించింది.