Telangana: ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లు..! ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లకి ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే వేగంగా డీపీఆర్ పనులు సాగుతున్నాయి. ఈ మార్గం మొత్తం దూరం 7 కిలోమీటర్లు కాగా ప్రతీ కిలోమీటర్‌కు అటూఇటుగా ఒక మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. By B Aravind 12 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి హైదరాబాద్ మెట్రో రెండో దశలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లకి ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే వేగంగా డీపీఆర్ పనులు సాగుతున్నాయి. ఈ మార్గం మొత్తం దూరం 7 కిలోమీటర్లు కాగా ప్రతీ కిలోమీటర్‌కు అటూఇటుగా ఒక మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎల్బీనగర్ - చింతల్‌కుంట సెంట్రల్ మీడియన్‌లో మెట్రో స్టేషన్ రానుంది. మిగిలిన 5 స్టేషన్లు ఎక్కడెక్కడ రానున్నాయో త్వరలోనే స్పష్టత రానుంది. Also Read: కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం!.. రేవంత్ బిగ్ ప్లాన్ అయితే చింతల్‌కుంట - హయత్‌నగర్ మార్గంలో ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎడమవైపు సర్వీస్ రోడ్డులో మెట్రో రైలు మార్గం నిర్మించాలని ప్లాన్ వేస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ వరకు కారిడర్ - 1 ఉంది. ఈ కారిడర్-1ని హయత్‌నగర్ వరకు పొడిగించాలనేదే ప్లాన్. Also read: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నెలకు ఐదు వేల స్టైఫండ్! #metro #telangana-news #telugu-news #lb-nagar #hyderabad-metro మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి