Meta: Zuker Berg: ముగిసిన జుకర్ బర్గ్ విచారణ!
యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చేసిన ఆరోపణలను మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ తోసిపుచ్చారు. కంపెనీలలో విలువను చూసి తాను వాటిని కొనుగొలు చేశానని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎఫ్టీసీలో జుకర్ బర్గ్ విచారణ ముగిసింది.