పిల్లల్ని బలి తీసుకుంటున్న విద్యా వ్యవస్థ
సైకాలజిస్ట్ నివేదికల ప్రకారం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఎడమచేతి వాటం ఉన్నవారికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, సామాజిక ఒంటరితనం, ఆత్మవిశ్వాసం లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కుంటారు.
డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి ఇలాంటి చాలా రకాల మానసిక సమస్యలు ఉన్నాయి. బై పోలార్ డిజాస్టర్ అనేది ఒక రకమైన మానసిక స్థితి. OCD, తినేరుగ్మత, న్యూరోడిజాస్టర్, చిత్త వైకల్యం వంటివి మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అందంగా లేనా...? అస్సలేం బాలేనా...? ఏంటీ పాట పాడుతున్నా అనుకుంటున్నారా..అబ్బే కాదండి...తరచూ మనం గురించి మనం ఇలా అనుకుంటే ఇదొక మానసిక రుగ్మత అంట. దానికో పేరు కడా పెట్టారు. ప్రస్తుతం ఈ రుగ్మతపై చాలా చర్చ జరుగుతోంది.
జీవితంలో మనకు నచ్చిన వాళ్లు చనిపోయినప్పుడు లేదా దూరమైనప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ముఖ్యంగా సమాజం పలికే మాటలకు ప్రాధ్యానత ఇవ్వకూడదు. మన సొంత కలలను సాకరం చేసుకోవాలి. అంతేకానీ ఒకరిని తలుచుకోని జీవితాంతం బాధపడడం కరెక్ట్ కాదు.
చికాకు పుట్టించే విషయాలను, చికాకు పెట్టే మనుషులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే దీర్ఘకాలిక చికాకు మానసిక క్షోభకు గురిచేస్తుంది. ఇది ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది. ఆందోళన లేదా నిరాశ లాంటి పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది.
ఉదయాన్నే నిద్రలేవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. సక్సస్ అయినవారిని గమనిస్తే .. ఖచ్చితంగా వారు ఎర్లీ మార్నింగ్ నిద్రలేచిన వాళ్ళే. మానసిక ఆరోగ్యానికి , రోగనిరోధక శక్తిని పెంపొందించే లాభాలతో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. .
రుతుచక్రం సమయంలో అనేక హార్మోన్ల మార్పులు ఉంటాయి ఇవి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ అమెనోరియా లాంటి పరిస్థితికి కారణమవుతుంది. ఇది రుతుస్రావానికి ఆటంకం కలిగిస్తుంది.
మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహారం తినాలి? ఆహారం మానసిక ఆరోగ్యం, మెదడుపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? మానసిక ఆరోగ్యంగా బాగుండాలంటే అవకాడో, పెరుగు, నట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, డార్క్ చాక్లెట్స్ మీ డైట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.