Latest News In Telugu Mental Health Day 2023: మానసిక ఆరోగ్యం బాగుండాలంటే.. ఈ 6 పనులు చేయండి..!! వ్యాయామం మీ శరీరానికి, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. శారీరక సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు, ఆలోచన, అవగాహన సామర్థ్యాలను కూడా అభివృద్ధి చేస్తుంది. ప్రతిఏటా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని అక్టోబర్ 10న జరుపుకుంటారు. ప్రజలను అకాల మరణాలను రక్షించడంతో...ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఈ రోజును జరుపుకుంటారు. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి వ్యాయామాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం... By Bhoomi 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn