Crime news: ఇదెక్కడి దారుణం.. పిల్లనిస్తామని పిలిచి.. కొట్టి చంపారు భయ్యా
పిల్లనిస్తామని పిలిచి దాడికి చేశారు అమ్మాయి కుటుంబ సభ్యులు. పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి పిలిచి, 26 ఏళ్ల యువకుడిని వధువు కుటుంబం కొట్టి చంపిన సంఘటన మహారాష్ట్రలోని పింప్రి-చిన్చ్వాడ్లో జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన 9 మందిని అరెస్టు చేశారు.