Rahul Gandhi: ఆ ఒత్తిడి నుంచి ఇప్పటికి బయటకు వచ్చా..రాహుల్ గాంధీ
తనకు పెళ్ళి చేసుకునే ఆలోచన లేదని మరోసారి స్పష్టం చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. పెళ్ళి చేసుకుంటే బావుంటుందని అయితే ఆ ఆలోచనలో నుంచి ఇప్పుడు తాను బయటకు వచ్చేశానని చెప్పారు. కశ్మీర్లో పర్యటించిన రాహుల్ అక్కడ యువతులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.