పెళ్లికి ముందే ఈ విషయాల్లో క్లారిటీ ఉండాలి!
పెళ్లి అనగానే ఎక్కడలేని భయాలు, ఫ్యూచర్ గురించిన ఆలోచనలు వెంటాడడం సహజం. అందుకే చాలామంది వాటి గురించి ఆలోచించకుండానే ‘నో’ చెప్పేస్తున్నారు. అయితే మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా సాగిపోవాలంటే పెళ్లికి ముందే ఈ విషయాల్లో క్లారిటీ గా ఉండాలి.అవేంటో ఇప్పుడు చూద్దాం!