Encounter: ఛత్తీస్ ఘడ్ లోమళ్ళీ ఎన్ కౌంటర్..అగ్రనేతలు హతం
ఛత్తీస్ ఘడ్ దండకారణ్యంలో మరోసారి తుపాకులు పేలాయి. కొండగావ్..నారాయణ పుర్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఆ క్రమంలో మావోయిస్టులపై కాల్పులు జరిపారు.