Maoist : మావోయిస్టుల్లారా మారండి.. జనంలోకి రండి.. రవిప్రకాష్ సంచలన ట్వీట్!
డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో, మావోయిస్టులు పాత తరహా గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించడం విప్లవంలా కనిపించినా, అది వారి అంతానికి దారితీసే ఆత్మహత్యేనని రవిప్రకాష్ తన ట్వీట్ లో చెప్పారు.