Mamata Benarjee: మీరు ఉద్యోగాలకు వెళ్లండి.. నాదీ గ్యారెంటీ : దీదీ
పశ్చిమ బెంగాల్లో 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మరోసారి స్పందించిన మమతా బెనర్జీ వాళ్ల ఉద్యోగాలకు గ్యారంటీ ఇస్తున్నాని తెలిపారు. తిరిగి విధుల్లో చేరాలని కోరారు.