Maharashtra: అలా చేశావేంటమ్మా.. చనిపోయాక ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు బాలిక సూసైడ్..
మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మహారాష్ట్రలో ఓ బాలిక (17) సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. బాలిక ఫోన్లో మరణం తర్వాత ఏం జరుగుతుంది? విదేశీ సంస్కృతుల గురించి ఎక్కువగా గూగుల్లో వెతికినట్లు పోలీసులు గుర్తించారు.