నేషనల్ Devendra Fadnavis: సీఎం పదవిపై ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు! దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, షిండే వర్గం మధ్య విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎం పదవిపై వివాదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎవరనేది మహాయుతి పార్టీల నేతలు నిర్ణయిస్తారని అన్నారు. By V.J Reddy 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra CM: మహా కింగ్... 26న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం! మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయకేతనం ఎగురవేసింది. కాగా కొత్త సీఎం ఎవరు అవుతారనే చర్చ జోరుగా జరుగుతోంది. సీఎం కుర్చీ కోసం ఫడ్నవీస్, షిండే మధ్య పోటీ నడుస్తోంది. కాగా ఈ నెల 26న మహాకు కొత్త సీఎంతో పాటు మంత్రుల ప్రమాణస్వీకారం ఉండనున్నట్లు సమాచారం. By V.J Reddy 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka Bypolls: వరుసగా మూడోసారి.. మాజీ సీఎం కొడుకు ఓటమి కర్ణాటకలో మూడు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోయింది. ఈ ఉప ఎన్నికల్లో చన్నపట్నం నియోజకవర్గం జేడీఎస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ముచ్చటగా మూడు సార్లు నిఖిల్ ఎన్నికల్లో ఓడిపోయారు. By Kusuma 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్రలో ఇండియా కూటమికి బిగ్ షాక్.. గెలుపు దిశగా మహాయుతి మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమికి బిగ్ షాక్ తగిలింది. మహయుతీ కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మహాయుతి కూటమి 152 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహా వికాస్ అఘాడి 120 సీట్లలోనే మెజార్టీలో కొనసాగుతోంది. By B Aravind 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్.. మహారాష్ట్రలో మహాయుతి కూటమి 155 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. మరోవైపు మహా వికాస్ అఘాడి 85 స్థానాల్లో మెజార్టీలో ఉంది. మొత్తం 288 స్థానాల్లో మహాయుతి కూటమి మెజార్టీ మార్క్‌ను దాటేసింది. By B Aravind 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics 🛑LIVE : NDA కు బిగ్ షాక్...! | Big Shock To NDA | P MARQ Survey | Maharashtra Exit Poll | RTV By RTV 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ India Alliance: ఝార్ఖండ్‌లో ఇండియా కూటమిదే అధికారం: యాక్సిస్ మై ఇండియా యాక్సిస్ మై ఇండియా ఝార్ఖండ్‌కు సంబంధించి పోల్ సర్వే విడుదల చేసింది. ఈ సర్వేలో ఇండియా కూటమి వైపే ఓటర్లు మొగ్గుచూపినట్లు తేలింది. ఎన్డీయే కూటమికి 25 సీట్లు, ఇండియా కూటమికి 53, ఇతరులు 3 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. By B Aravind 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పోలింగ్ బూత్ దగ్గర విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్యే అభ్యర్థి మృతి బీడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలాసాహెబ్ షిండే గుండె పోటుతో పోలింగ్ బూత్ దగ్గర అకస్మాత్తుగా మరణించారు. వెంటనే షిండేను ఆసుపత్రికి తరలించిన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మహారాష్ట్ర ఎన్నికల్లో సెలబ్రిటీల సందడి.. అక్షయ్, సచిన్ సహా మహారాష్ట్ర ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అక్షయ్ కుమార్, దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావ్, నటి గౌతమీ కపూర్ సహా మరెందరో తొలి గంటల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. By Seetha Ram 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn