మహారాష్ట్రలో ఇండియా కూటమికి బిగ్ షాక్.. గెలుపు దిశగా మహాయుతి

మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమికి బిగ్ షాక్ తగిలింది. మహయుతీ కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మహాయుతి కూటమి 152 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహా వికాస్ అఘాడి 120 సీట్లలోనే మెజార్టీలో కొనసాగుతోంది.

New Update
ిిి

మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమికి బిగ్ షాక్ తగిలింది. మహయుతీ కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మహాయుతి కూటమి 152 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహా వికాస్ అఘాడి 120 సీట్లలోనే మెజార్టీలో కొనసాగుతోంది. దీన్ని బట్టి చూస్తే.. మహాయుతి కూటమి మహారాష్ట్రంలో అధికారం సాధించినట్లేనని స్పష్టమవుతోంది. 

ఇది కూడా చదవండి: సుక్మాలో భారీ ఎన్ కౌంటర్.. సంబరాల్లో మునిగితేలిన పోలీసులు

ఇది కూడా చదవండి: Allergy: ఇంటి చిట్కాలతో అలెర్జీని సులభంగా పోగొట్టుకోండి

India Alliance

ఇది కూడా చదవండి:  Maoist: మావోయిస్టుల రివేంజ్.. ఇన్ఫార్మర్లను గొడ్డలితో నరికి చంపి..!

ఇది కూడా చదవండి:  పసుపు వల్ల కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు