డిప్యూటీ సీఎం నాకొద్దు.. అలిగి సొంతూరు వెళ్లిపోయిన షిండే.. బిగ్ ట్విస్ట్!
డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి ఏక్ నాథ్ శిండే ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు ముంబైలో జరగాల్సిన మహాయుతి కూటమి మీటింగ్ రద్దు అయినట్లు సమాచారం. అనూహ్యంగా ఆయన సొంతూరు సతారాకు వెళ్లిపోవడంపై చర్చ సాగుతోంది.
అసలుసిసలైన శివసేన ఎవరిదో తేలిపోయింది.. ఉద్ధవ్ రాజకీయ జీవితంలో మాయని మచ్చ!
శివసేన మీద హక్కు ఏకనాథ్ షిండేదేనని మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. లడ్కీ బహిన్ యోజన లాంటి స్కీములే ఆయన్ను గెలిపించాయని విశ్లేషకులు చెబుతున్నారు. అటు ఉద్ధవ్ పార్టీని సరిగ్గా నడపలేకపోయారని అంటున్నారు.
మనిషే కామ్..పని మాత్రం స్ట్రాంగ్...మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం శిండే?
రెండున్నరేళ్ళ పనితనం కనిపించింది. మౌనంగానే ఎదగమని...అంటూ ఎక్కువ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయిన ఏక్నాథ్శిండే కు ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. అందుకే భారీ మెజార్టీతో గెలచిన ఈయనే మళ్ళీ మహారాష్ట్ర సీఎం అవుతారని అంటున్నారు.
మహాయుతి విజయానికి కలిసొచ్చిన ప్రధానాంశాలు ఇవే..
మహారాష్ట్ర ప్రజలు మహా వికాస్ అఘాడి కూటమికి షాక్ ఇచ్చారు. మహాయుతి కూటమికే అధికారంలోకి రాబోతుంది. ఇప్పటికే ఈ కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మహాయుతి గెలిచేందుకు కలిసొచ్చిన అంశాలేంటో ఈ ఆర్టికల్లో చదవండి.
Devendra Fadnavis: సీఎం పదవిపై ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు!
దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, షిండే వర్గం మధ్య విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎం పదవిపై వివాదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎవరనేది మహాయుతి పార్టీల నేతలు నిర్ణయిస్తారని అన్నారు.
Maharashtra CM: మహా కింగ్... 26న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం!
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయకేతనం ఎగురవేసింది. కాగా కొత్త సీఎం ఎవరు అవుతారనే చర్చ జోరుగా జరుగుతోంది. సీఎం కుర్చీ కోసం ఫడ్నవీస్, షిండే మధ్య పోటీ నడుస్తోంది. కాగా ఈ నెల 26న మహాకు కొత్త సీఎంతో పాటు మంత్రుల ప్రమాణస్వీకారం ఉండనున్నట్లు సమాచారం.
Karnataka Bypolls: వరుసగా మూడోసారి.. మాజీ సీఎం కొడుకు ఓటమి
కర్ణాటకలో మూడు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోయింది. ఈ ఉప ఎన్నికల్లో చన్నపట్నం నియోజకవర్గం జేడీఎస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ముచ్చటగా మూడు సార్లు నిఖిల్ ఎన్నికల్లో ఓడిపోయారు.
/rtv/media/media_files/2026/01/16/gauri-lankesh-2026-01-16-16-49-57.jpg)
/rtv/media/media_files/2024/11/29/xkWWNiBorQjA3frn1k2o.jpg)
/rtv/media/media_files/2024/11/25/4e6cpfv3PzCAWwbFnGon.jpg)
/rtv/media/media_files/2024/11/23/DOo7YvL0wNtjVHALD7cP.jpg)
/rtv/media/media_files/2024/11/23/H692RmtL07VHNBWOsJLf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Devendra-Fadnavis.jpg)
/rtv/media/media_files/2024/11/23/oxDqq1pRZkM2GhVmcRMf.jpg)
/rtv/media/media_files/2024/11/23/YaLc33akPkWgoVECeScC.jpg)
/rtv/media/media_files/2024/11/23/HHZjiDebtmWwc32Q0vBx.jpeg)