TGSRTC: ఆర్టీసీకి ప్రభుత్వం రూ.6 వేల కోట్లు చెల్లించింది : భట్టి
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలకు ఇప్పటిదాకా రూ.182 కోట్ల జీరో టికెట్లు జారీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటిదాక ఆర్టీసీకి ప్రభుత్వం రూ.6,088 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు.