నేషనల్BIG BREAKING: మహా కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. యోగీ సర్కార్ సంచలన ప్రకటన కుంభమేళా తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందినట్లు యూపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అర్ధరాత్రి 1 -2 గంటల మధ్య ఈ తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మృతుల్లో 25 మందిని గుర్తించామని.. మరో ఐదుగురిని గుర్తిస్తున్నామన్నారు. By B Aravind 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu🔴 LIVE: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. By Manoj Varma 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Maha Kumbh Mela: భారీగా ట్రాఫిక్ జామ్.. 50 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు మహా కుంభమేళాలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. మౌని అమావాస్య కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో దాదాపుగా 50 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 24 గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. By Kusuma 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Maha Kumb Mela: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..! మౌని అమావాస్య పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. దీంతో భక్తుల రద్దీ ఎక్కువై బారికేడ్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 50 మంది వరకు గాయపడగా.. 17 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. By Bhavana 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంKumbh Mela: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి! ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగినట్లుగా సమాచారం అందుతోంది.త్రివేణి సంగమం ఘాట్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది భక్తులు మరణించినట్లుగా తెలుస్తుంది. By Bhavana 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyకుంభమేళా వెళ్తున్నారా..? జాగ్రత్త | Flight Charges Increased Kumbh Mela in Prayagraj | RTV By RTV 28 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Mauni Amavasya: మౌని అమావాస్య రోజు గంగలో మునిగితే పాపాలు పోతాయా? మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు జనవరి 29 మౌని అమావాస్య రోజున ప్రయాగ్ రాజ్ కుంభమేళలో మూడో అమృత స్నానం జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులు మహాకుంభమేళకు పోటెత్తుతున్నారు. మౌని అమావాస్య రోజున దాదాపు 10 కోట్ల మంది భక్తులు సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. By Archana 27 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Varanasi: ఫిబ్రవరి 5 వరకు అక్కడ పాఠశాలలు బంద్ ఉత్తరప్రదేశ్ మహా కుంభమేళాకు వెళ్తున్న భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో కొందరు భక్తులు వారణాసి కూడా వెళ్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీంతో వారణాసి మేజిస్ట్రేట్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేటి నుంచి ఫిబ్రవరి 5 వరకు సెలవులు ప్రకటించింది. By Kusuma 27 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా యాత్రికులపై రాళ్ల దాడి.. ఉద్దేశపూర్వంగా చేశారా? కుంభమేళాకు వెళ్తున్న యాత్రికులపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. తపతి-గంగా ఎక్స్‌ప్రెస్‌లో మహారాష్ట్ర జల్గావ్ సమీపంలో కోచ్‌పై రాళ్లు విసరగా.. కిటీకీ అద్దాలు పగలిపోయాయి. కుంభమేళాలో హింస సృష్టించాలని కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. By Kusuma 25 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn