🔴 LIVE: మహా కుంభమేళాలో తొక్కిసలాట..

author-image
By Manoj Varma
New Update
kumbmela

kumbmela

  • Jan 29, 2025 14:18 IST

    మహా కుంభమేళా తొక్కిసలాటకు కారణం ఇదే !

    కుంభమేళా తొక్కిసలాటకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మౌని అమవాస్య కావడం వల్ల భక్తులు త్వరగా స్నానాలు చేసి వెళ్లిపోవాలని సూచించారు. అయినప్పటికీ భక్తులు మాట వినకపోవడం, రద్దీ పెరగడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

    Maha Kumbh Stampede
    Maha Kumbh Stampede

     



  • Jan 29, 2025 12:08 IST

    Heavy Security Deployed At The Triveni Sangam



  • Jan 29, 2025 11:39 IST

    ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!

    ఉత్తర్‌ప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో 17 మంది భక్తులు మరణించారు. ఈ క్రమంలో సీఎం యోగి భక్తులను ఉద్దేశించి ఓ కీలక ప్రకటన చేశారు.

    Ayodhya: అయోధ్యలో మాంసం, మద్యం అమ్మకాలు బంద్‌..యోగి ప్రభుత్వం ఆదేశాలు!



  • Jan 29, 2025 10:33 IST

    Amit Shah



  • Jan 29, 2025 10:32 IST

    సీఎం యోగి

    నిన్న రాత్రి నుంచే మౌని అమావాస్య స్నానాలు ప్రారంభమయ్యాయి.. ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది.. భక్తుల రద్దీ తగ్గాక తాము స్నానాలకు వెళ్తామని అఖారాలు ప్రకటించాయి.. మౌని అమావాస్య ఘడియలు ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు 8 కోట్ల మంది స్నానాలు చేశారు..ఇవాళ ఉదయం 8 గంటలలోపే 3 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారు.. తొక్కిసలాట ఘటనపై ప్రధాని నాలుగుసార్లు ఫోన్‌ చేసి మాట్లాడారు.



  • Jan 29, 2025 10:27 IST

    భారీగా ట్రాఫిక్ జామ్.. 50 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

    మహా కుంభమేళాలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. మౌని అమావాస్య కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో దాదాపుగా 50 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 24 గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    mAHAKUMBHMELA
    MAHAKUMBHMELA Photograph: (mAHAKUMBHMELA)

     



  • Jan 29, 2025 10:24 IST

    ప్రస్తుతం ప్రశాంతంగా పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయన్న యోగి



  • Jan 29, 2025 10:22 IST

    సంగం ఘాట్ దగ్గరకే వెళ్లాలని భక్తులు అనుకోవటం సరికాదు - యోగి



  • Jan 29, 2025 10:18 IST

    ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష - యోగి ఆదిత్యనాథ్



  • Jan 29, 2025 10:17 IST

    నాలుగుసార్లు యుపీ సీఎంతో ఫోన్ మాట్లాడిన మోడీ



  • Jan 29, 2025 10:14 IST

    మృతుల సంఖ్యను ఖరారు చేయని యుపీ సర్కార్



  • Jan 29, 2025 09:59 IST

    Baba Ramdev Says...



  • Jan 29, 2025 09:20 IST

    Prayagraj Drone Visuals



  • Jan 29, 2025 09:15 IST

    Maha Kumbh Mela Stampede - Jagadguru Swami Rambhadracharya Ji Says...



  • Jan 29, 2025 09:11 IST

    Hema Malini Says...



  • Jan 29, 2025 09:10 IST

    అమృత స్నానాలు రద్దు చేసుకున్న అఖాడా పరిషత్



  • Jan 29, 2025 09:09 IST

    తొక్కిసలాటతో అఖాడా పరిషత్ కీలక నిర్ణయం



  • Jan 29, 2025 09:09 IST

    సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్



  • Jan 29, 2025 09:09 IST

    మౌని అమావాస్య సందర్భంగా భక్తులు భారీ ఎత్తున పుణ్య స్నానానికి తరలిరావడంతో తొక్కిసలాట



  • Jan 29, 2025 09:08 IST

    ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో దుర్ఘటన



  • Jan 29, 2025 09:07 IST

    త్రివేణి సంగమం దగ్గర తొక్కిసలాట



  • Jan 29, 2025 09:05 IST

    కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!

    మౌని అమావాస్య పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. దీంతో భక్తుల రద్దీ ఎక్కువై బారికేడ్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 50 మంది వరకు గాయపడగా.. 17 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

    kumbmela
    kumbmela

     



  • Jan 29, 2025 09:04 IST

    మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

    ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 17 మంది మృతి చెందగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారు. దీంతో అఖండ పరిషత్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

    Maha Kumbh Mela-2025
    Maha Kumbh Mela-2025

     



  • Jan 29, 2025 09:03 IST

    కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!

    ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగినట్లుగా సమాచారం అందుతోంది.త్రివేణి సంగమం ఘాట్‌ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది భక్తులు మరణించినట్లుగా తెలుస్తుంది.

    maha kumbh mela 2025
    maha kumbh mela 2025

     



  • Jan 29, 2025 09:02 IST

    మహా కుంభమేళాలో తొక్కిసలాట..



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు