దారుణం.. నీళ్లు తాగి 10 మంది మృతి
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నీరు కలుషితం కావడం సంచలనం రేపింది. మరుగు కలిసిన నీళ్లు తాగి అక్కడ 10 మంది మృతి చెందారు. మరో 2 వేల మంది అస్వస్థకు గురయ్యారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నీరు కలుషితం కావడం సంచలనం రేపింది. మరుగు కలిసిన నీళ్లు తాగి అక్కడ 10 మంది మృతి చెందారు. మరో 2 వేల మంది అస్వస్థకు గురయ్యారు.
భారత్లో ఓ ఆస్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. దేశంలోనే అత్యంత పేద వ్యక్తిగా ఒకతను నిలిచాడు. ఆ వ్యక్త వార్షికాదయం చూసుకుంటే సున్నాగా ఉంది. ఇటీవల అధికారులు జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్లో ఆదాయం సున్నా ఉంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో ఓ మైనర్ భార్య తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. మృతుడు గోల్డెన్ పాండే కు నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. హత్య తరువాత ప్రియుడికి వీడియో కాల్ చేసిన భార్య పని పూర్తయ్యిందని చెప్పింది.
పోషించలేనప్పుడు పెళ్లెందుకు చేసుకున్నారు అనే ఓ న్యాయమూర్తి ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ న్యాయవాదిని ఆయన మీకు పోషించే స్థాయి లేనప్పుడు వివాహం ఎందుకు చేసుకున్నారని ఆయన ప్రశ్నించడం పలు విమర్శలకు దారి తీసింది.
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాశీ, అయోధ్య దర్శించుకుని నాగ్పూర్ వెళ్తుండగా బస్సు లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో హైదారాబాద్లోకి కూకట్పల్లికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. అదుపు తప్పి బస్సు లోయలో పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
MP గ్వాలియర్లో ఐదేళ్ల బాలికపై మద్యం మత్తులో మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పక్కింటి బాలికని రేప్ చేసి, దారుణంగా గాయపరిచాడు. చిన్నారి హాస్పిటల్లో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ప్రైవేట్ పార్ట్స్కు 28కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు.
రిసెప్షన్ కి ముందు రోజు బ్యూటీ పార్లర్ కి వెళ్లి వస్తానని చెప్పిన ఓ నవ వధువు తన ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది. ఆశిష్ రాజక్కు, రోష్ని సోలంకికి వివాహం జరగగా..రోష్ని కి ఈ పెళ్లి ఇష్టం లేదు.
ఓ మహిళ తన భర్త కారు ప్రమాదంలో మరణించిన గంటకే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భర్తతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.
మధ్యప్రదేశ్ రాజకీయాలు రైడ్స్లో దొరికిన మాజీ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. జనవరి 15న కాంగ్రెస్ నేత పట్వారి ప్రెస్ మీట్లో రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీశారు.