Madhya Pradesh: మాజీ కానిస్టేబుల్ ఇంట్లో రెండున్నర కోట్ల నగదు సీజ్..
మధ్యప్రదేశ్లో మాజీ RTO కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఆస్తులు పెద్దమొత్తంలో బయటపడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం 52 కేజీల బంగారం, రూ.11 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇంట్లో మరో రెండున్నర కోట్ల నగదును సీజ్ చేశారు.