Madhya Pradesh: చిన్నారులపై పడిన గోడ..నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక సంఘటన జరిగింది. శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ పిల్లల మీద పడడంతో నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. గత శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక సంఘటన జరిగింది. శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ పిల్లల మీద పడడంతో నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. గత శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్‌లో ఛతర్‌పుర్ జిల్లాలో ఓ యువకుడి కడుపులో నుంచి ఏకంగా అడుగుకు పైగా పొడవున్న సోరకాయను వైద్యులు బయటకు తీశారు. ఈ సోరకాయ వల్ల ఆ యువకుడి పేద్దపేగు నలిగిపోయినట్లు వైద్యులు తెలిపారు. శరీరంలో మలద్వారం ద్వారా ఇది వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
ఏం చేసినా అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆమ్మాయిలు, ఆడవారి మీద లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో 13 బాలికను కొందరు యువకులు అత్యాచారం చేశారు. వివరాలు కింద చదవండి...
అందరూ బాగా చదువుకోండి అని మొత్తుకుంటుంటే మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే మాత్రం అబ్బే చదువెందుకు పనికి వస్తుంది...హాయిగా పంక్చర్ల షాపు పెట్టుకోండి అంటూ సలహాలిస్తున్నారు. డిగ్రీలతో ఏమీ సాధించలేమని చెబుతున్నారు. చదువుల గురించి ఎమ్మెల్యే షాక్యా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
భర్తల మద్యం అలవాటు మాన్పించాలనుకున్న మహిళలకు మధ్య ప్రదేశ్ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా చేసిన ఓ వింత ఘటన హాట్ టాపిక్ గా మారింది.భర్తల మద్యం అలవాటు మాన్పించాలంటే వారిని ఇళ్లలోనే మద్యం సేవించమని చెప్పాలని మహిళలకు తెలిపారు.
మధ్యప్రదేశ్ లో ఒక డ్యామ్ నిర్వహణలో భాగంగా నీటిని తోడి వదిలేయగా.. నీరు తగ్గిపోవడంతో అక్కడ ఒక కారు, అందులో రెండు అస్థిపంజరాలు కనిపించాయి. పోలీసుల విచారణలో అవి దగ్గర ఊరిలోని వ్యక్తులవి అని గుర్తించారు. ఇది హత్య, ప్రమాదమా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో 84 మంది కలరా బారినపడ్డారు. ఇద్దరు మృతి చెందారు. ఫూప్ పట్టణంలోని 5,6,7 వార్డుల్లో నీరు కలుషితం కావడంతోనే అక్కడి స్థానికులకు కలరా సోకిందని వైద్యులు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుప్రమాదానికి గురైన వ్యక్తికి.. అతని కుటుంబం అంత్యక్రియలు చేసింది. కానీ 13 రోజుల తర్వాత ఆ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.