Fire Accident: కదులుతున్న రైలులో భారీ మంటలు!
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న డీఈఎంయూ రైలు ఇంజిన్‌లో భారీగా మంటలు చెలరేగాయి.రైలు ఇంజిన్ లో మంటలు రేగినప్పుడు దట్టంగా పొగ రావడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి.
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న డీఈఎంయూ రైలు ఇంజిన్‌లో భారీగా మంటలు చెలరేగాయి.రైలు ఇంజిన్ లో మంటలు రేగినప్పుడు దట్టంగా పొగ రావడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి.
మధ్యప్రదేశ్‌లోని రతన్‌గఢ్ దేవీ ఆలయంలో ఓ భక్తుడు ఏకంగా అమ్మవారికి తన నాలుకను కోసిచ్చేశాడు. దసరా శరన్నవరాత్రులకు అక్కడికి వచ్చిన రామ్‌శరణ్ అనే వ్యక్తి అమ్మవారికి సమర్పించిన నైవేద్యం చూసి అక్కడున్నవారంతా కంగుతిన్నారు.
మధ్య ప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ప్రయాగ్‌రాజ్ నుంచి నాగ్‌పూర్‌కు ఓ పర్యాటక బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. ఈ క్రమంలోనే బస్సు నదన్ దేహత్ దగ్గరకు రాగానే ఆగి ఉన్న ట్రక్కును అతి వేగంతో ఢీకొట్టింది.
ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో గేట్ నంబర్ 4 గోడ కూలిపోవడంతో ఇద్దరు వీధి వ్యాపారులైన మహిళలు మృతి చెందారు. ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ విద్యార్థి ఏకంగా తన స్కూల్ మహిళా ప్రిన్సిపాల్ చెంప పగులగొట్టాడు. ఫీజుల విషయమై ఇద్దరికి మధ్య జరిగిన గొడవలో ఒకరినొకరు కొట్టుకున్నారు. తనను ప్రిన్సిపల్ కొట్టిందన్న కోపంలో విద్యార్థి కూడా చేయి చేసుకున్నాడు.
మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక సంఘటన జరిగింది. శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ పిల్లల మీద పడడంతో నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. గత శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్‌లో ఛతర్‌పుర్ జిల్లాలో ఓ యువకుడి కడుపులో నుంచి ఏకంగా అడుగుకు పైగా పొడవున్న సోరకాయను వైద్యులు బయటకు తీశారు. ఈ సోరకాయ వల్ల ఆ యువకుడి పేద్దపేగు నలిగిపోయినట్లు వైద్యులు తెలిపారు. శరీరంలో మలద్వారం ద్వారా ఇది వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
ఏం చేసినా అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆమ్మాయిలు, ఆడవారి మీద లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో 13 బాలికను కొందరు యువకులు అత్యాచారం చేశారు. వివరాలు కింద చదవండి...
అందరూ బాగా చదువుకోండి అని మొత్తుకుంటుంటే మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే మాత్రం అబ్బే చదువెందుకు పనికి వస్తుంది...హాయిగా పంక్చర్ల షాపు పెట్టుకోండి అంటూ సలహాలిస్తున్నారు. డిగ్రీలతో ఏమీ సాధించలేమని చెబుతున్నారు. చదువుల గురించి ఎమ్మెల్యే షాక్యా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.