నేషనల్ Ujjaini: కూలిన ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయ గోడ.. ఇద్దరు మృతి ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో గేట్ నంబర్ 4 గోడ కూలిపోవడంతో ఇద్దరు వీధి వ్యాపారులైన మహిళలు మృతి చెందారు. ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. By Bhavana 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhya Pradesh: ప్రిన్సిపల్ చెంప పగులకొట్టిన విద్యార్థి..వీడియో వైరల్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ విద్యార్థి ఏకంగా తన స్కూల్ మహిళా ప్రిన్సిపాల్ చెంప పగులగొట్టాడు. ఫీజుల విషయమై ఇద్దరికి మధ్య జరిగిన గొడవలో ఒకరినొకరు కొట్టుకున్నారు. తనను ప్రిన్సిపల్ కొట్టిందన్న కోపంలో విద్యార్థి కూడా చేయి చేసుకున్నాడు. By Manogna alamuru 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhya Pradesh: చిన్నారులపై పడిన గోడ..నలుగురు మృతి మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక సంఘటన జరిగింది. శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ పిల్లల మీద పడడంతో నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. గత శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Manogna alamuru 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bottle Gourd : యువకుడి కడుపులో సోరకాయ.. చివరికి మధ్యప్రదేశ్‌లో ఛతర్‌పుర్ జిల్లాలో ఓ యువకుడి కడుపులో నుంచి ఏకంగా అడుగుకు పైగా పొడవున్న సోరకాయను వైద్యులు బయటకు తీశారు. ఈ సోరకాయ వల్ల ఆ యువకుడి పేద్దపేగు నలిగిపోయినట్లు వైద్యులు తెలిపారు. శరీరంలో మలద్వారం ద్వారా ఇది వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. By B Aravind 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhya Pradesh: కారులో బాలికపై అత్యాచారం..వీడియో తీసి బ్లాక్ మెయిల్ ఏం చేసినా అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆమ్మాయిలు, ఆడవారి మీద లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో 13 బాలికను కొందరు యువకులు అత్యాచారం చేశారు. వివరాలు కింద చదవండి... By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhya Pradesh: చదువెందుకు..పంక్చర్లు వేసుకుని బతకండి..బీజేపీ ఎమ్మెల్యే సలహా అందరూ బాగా చదువుకోండి అని మొత్తుకుంటుంటే మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే మాత్రం అబ్బే చదువెందుకు పనికి వస్తుంది...హాయిగా పంక్చర్ల షాపు పెట్టుకోండి అంటూ సలహాలిస్తున్నారు. డిగ్రీలతో ఏమీ సాధించలేమని చెబుతున్నారు. చదువుల గురించి ఎమ్మెల్యే షాక్యా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. By Manogna alamuru 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister : భర్తల్ని మద్యం ఇంటికే తెచ్చుకొని తాగమనండి.. మంత్రి సలహా! భర్తల మద్యం అలవాటు మాన్పించాలనుకున్న మహిళలకు మధ్య ప్రదేశ్ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా చేసిన ఓ వింత ఘటన హాట్ టాపిక్ గా మారింది.భర్తల మద్యం అలవాటు మాన్పించాలంటే వారిని ఇళ్లలోనే మద్యం సేవించమని చెప్పాలని మహిళలకు తెలిపారు. By Bhavana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime Story : డ్యామ్ లో తగ్గిన నీరు.. బయటపడ్డ కారు.. అందులో అస్థిపంజరాలు! మధ్యప్రదేశ్ లో ఒక డ్యామ్ నిర్వహణలో భాగంగా నీటిని తోడి వదిలేయగా.. నీరు తగ్గిపోవడంతో అక్కడ ఒక కారు, అందులో రెండు అస్థిపంజరాలు కనిపించాయి. పోలీసుల విచారణలో అవి దగ్గర ఊరిలోని వ్యక్తులవి అని గుర్తించారు. ఇది హత్య, ప్రమాదమా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. By KVD Varma 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cholera: కలరా కలకలం.. 80 మందికి సోకిన వ్యాధి మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో 84 మంది కలరా బారినపడ్డారు. ఇద్దరు మృతి చెందారు. ఫూప్ పట్టణంలోని 5,6,7 వార్డుల్లో నీరు కలుషితం కావడంతోనే అక్కడి స్థానికులకు కలరా సోకిందని వైద్యులు తెలిపారు. By B Aravind 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn