IPL 2025: పంత్కు బిగ్ షాక్.. అలా చేసినందుకు భారీ ఫైన్!
లఖ్నవూ కెప్టెన్ రిషబ్ పంత్కు మరోసారి భారీ ఫైన్ పడింది. ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో IPL యాజమాన్యం రూ.24 లక్షల జరిమానా విధించింది. ఇంపాక్ట్ ప్లేయర్ తోపాటు ఆటగాళ్లకు రూ.6 లక్షలు ఫైన్ వేసింది.