/rtv/media/media_files/2025/04/19/4WPUeKkVS9x3ZgbRtaCl.jpg)
LSG Vs RR
LSG Vs RR: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యా్చ్‌లో లఖ్‌నవూ బ్యాటర్స్ ఊరించి ఉసూరుమనిపించారు. ఇన్నింగ్స్ మొదటధాటిగా ఆరంభించినా చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 180/5 పరుగులు చేశారు. మార్కరమ్ 66, బదోనీ 50 పరుగులు చేశారు.
Target set, ab shuru hota hai trap ✊ pic.twitter.com/THtD88iwsy
— Lucknow Super Giants (@LucknowIPL) April 19, 2025
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో వానిందు హసరంగ 2, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ పడగొట్టారు.
Elegant moves, calculated risks. What an innings! 🤩💪 pic.twitter.com/a26XiQaRIW
— Lucknow Super Giants (@LucknowIPL) April 19, 2025
గుజరాత్ విజయం..
ఇదిలా ఉంటే.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. సొంతగడ్డపై గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఢిల్లీ నిర్దేశించిన 203 లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఛేదించింది. గుజరాత్ బ్యాటర్ జోస్ బట్లర్ 97 నాటౌట్‌గా నిలిచాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. గుజరాత్ 19.2 ఓవర్లలో అలవోకగా ఛేదించింది. గుజరాత్ ఒపెనర్ బ్యాటర్ జోస్ బట్లర్ (97*; 54 బంతుల్లో 48 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు)భారీ స్కోర్ చేశాడు. సాయి సుదర్శన్ (36; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), షెర్పాన్ రూథర్‌ఫోర్డ్ (43; 33 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ 1, ముఖేష్ కుమార్ 1 వికెట్ పడగొట్టారు.
The bowlers need some 𝔸𝕀𝔻 🤩🏏 pic.twitter.com/XuZqx6lSwo
— Lucknow Super Giants (@LucknowIPL) April 19, 2025
Also Read: ఫ్యాన్స్ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..
IPL 2025 | telugu-news | today telugu news