Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై రేవంత్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
టెస్టు క్రికెట్కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్పందించారు.అతడి నాయకత్వ లక్షణాలు లక్షలాది మందికి స్పూర్తినిచ్చాయని కొనియాడారు. మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.