Maoist: మావోయిస్టులతో శాంతి చర్చలు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
మావోయిస్టులపై కాల్పులు వెంటనే ఆపాలంటూ శాంతి చర్చల కమిటీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందించారు. జానారెడ్డి సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు.