CM Revanth: అండగా ఉంటా.. ఆదుకుంటా.. కామారెడ్డి వరద బాధితులకు రేవంత్ భరోసా-PHOTOS

ఇటీవలి భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటించారు. కొడంగల్‌కు ఎంత మేరకు సాయం చేస్తానో కామారెడ్డి జిల్లాకు కూడా అంత సాయం చేస్తానని మాటిచ్చారు. బాధితులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

New Update
TG CM Revanth Kamareddy Floods
Advertisment
తాజా కథనాలు