BIG BREAKING: సీఎం రేవంత్ కు తప్పిన పెను ప్రమాదం!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సెక్రటేరియట్ బిల్డింగ్లో మరోసారి పెచ్చులు విరిగిపడ్డాయి. సీఎం, మంత్రుల కాన్వాయ్ వెళ్లే రోడ్డుపైనే ఇవి పడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.