TG News: చలో సచివాలయం.. నిరుద్యోగుల కోసం హరీష్రావు పిలుపు!
నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు.