రూ. కోటి లాటరీ వస్తే... ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?
ఓ మహిళను అదృష్టం వరించింది. కానీ ఆమె మానవత్వం చాటుకుంది. వర్జీనియాకు చెందిన క్యారీ ఎడ్వర్డ్స్ అనే మహిళ రూ.కోటి లాటరీ గెలిచుకుంది. అయితే ఆ మొత్తాన్ని తన కోసం కాకుండా మూడు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చింది.