Local Body Elections : ఇదేం టెన్షన్ మావా.. పోటీ చేద్దామా వద్దా.. ఆశావహులకు రోజుకో ట్విస్ట్!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. రోజుకో సినిమాను చూపిస్తున్నాయి. పోటీ చేయాలనుకుంటున్న ఆశవాహులు తర్జన భర్జన పడుతున్నారు. అటో ఇటో ఏటో తెల్చుకోలేని పరిస్థితుల్లో పాపం వాళ్లు పడిపోయారు.