Local Body Elections 2025: పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. రెండో విడుత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 415 మంది సర్పంచ్‌లు, 8304 మంది వార్డు మెంబర్లు ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు.
BIG BREAKING: పంచాయతీ ఎన్నికలు.. రంగంలోకి కేసీఆర్
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఏకగ్రీవమైన గ్రామాల సర్పంచ్‌లను తన ఫామ్ హౌస్‌కు ఆహ్వానించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట నూతన సర్పంచ్,వార్డు మెంబర్లకు సన్మానం చేశారు.
Sarpanch Elections: ముగిసిన మొదటి దశ నామినేషన్ల స్వీకరణ.. రాత్రివరకు కొనసాగిన ప్రక్రియ
తెలంగాణలో మొదటి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ శనివారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 189 మండలాల్లో 4236 పంచాయతీలు, 37,400 వార్డులకు నామినేషన్లు స్వీకరించారు. శనివారం రాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది.
Local Body Elections: రికార్డు ధర పలుకుతున్న ఏకగ్రీవ ఎన్నికలు.. ఆ గ్రామంలో రూ.51 లక్షలు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పరిధిలో చిన్నఅడిశర్లపల్లిలో కూడా ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. వెంకటయ్య గౌడ్ అనే వ్యక్తిని గ్రామ సర్పంచిగా ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం రూ.51.30 లక్షల సొంత నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు.
Kerala: 90 ఏళ్ల వయసులో తగ్గేదే లే అంటున్న తాతా.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ
కేరళలో డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే అక్కడ ఓ 90 ఏళ్ల వృద్ధుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అశమన్నూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ నారయణ్ నాయర్ (90) ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
Telangana: నన్ను గెలిపిస్తే ఎకరం పొలం, ఇంటింటికీ మినరల్ వాటర్.. సర్పంచా.. మజాకా
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల జాతర మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఖమ్మం జిల్లాకి చెందిన సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాడు. ఈయన ప్రకటించిన మేనిఫెస్టో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Local Body Elections : జీవో 46 అంటే ఏమిటి? 2030లో వచ్చే ఎన్నికలకే బీసీ రిజర్వేషన్?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన అత్యంత ప్రాధాన్యమైన ఆదేశాల్లో జీవో 46 ఒకటి. రాష్ట్రంలోని స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టంగా పేర్కొంటూ ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది.
Local Body Elections : సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్స్ ఎలా ఖరారు చేస్తారంటే?
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీనిలో భాగంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు రిజర్వేషన్లు ఎలా ఖరారు చేయాలన్న విషయమై విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో(నెంబరు 46) జారీచేసింది.
/rtv/media/media_files/2025/12/10/village-in-telangana-2025-12-10-07-47-22.jpg)
/rtv/media/media_files/2025/12/07/key-update-on-local-body-elections-in-telangana-2025-12-07-20-22-11.jpg)
/rtv/media/media_files/2025/12/05/kcr-2025-12-05-19-33-44.jpg)
/rtv/media/media_files/2025/11/30/sarpanch-elections-2025-11-30-10-56-07.jpg)
/rtv/media/media_files/2025/11/29/local-body-elections-2025-11-29-21-15-15.jpg)
/rtv/media/media_files/2025/11/29/90-year-old-candidate-to-contest-in-kerala-local-body-elections-2025-11-29-18-56-27.jpg)
/rtv/media/media_files/2025/11/27/sarpunch-contestant-announced-attracting-manifesto-in-khammam-2025-11-27-16-15-13.jpg)
/rtv/media/media_files/2025/09/29/local-body-election-2025-09-29-15-27-45.jpg)
/rtv/media/media_files/2025/09/30/telangana-local-elections-2025-09-30-19-19-46.jpg)