Reavnth Reddy: బిగ్ షాక్.. సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్
సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతామన్నారు.