BREAKING: బరితెగించిన పాక్ సైన్యం ఈరోజు కూడా..!
జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధార్, నౌషేరా, సుందర్‌బాని మరియు అఖ్నూర్ ప్రాంతాలలో పాకిస్తాన్ దళాలు వరుసగా 10వ రోజు రాత్రి కూడా LOC వెంట కాల్పులు జరిపాయి.