/rtv/media/media_files/2025/05/08/JNMsLVpxf4leMiyx7SMj.jpg)
Pakistan resorts
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి (మే 7-8 తేదీల మధ్య) నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులకు దిగింది. అయితే ఈ కాల్పులను ఇండియన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. పహల్గాం ఉగ్రదాడి తరువాత పాక్ తో సంబంధాలు తెంచుకున్న భారత్... ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ తెల్లవారుజామున 1:05 నుండి 1:30 గంటల మధ్య పాకిస్తాన్‌లోని తొమ్మిది నిర్దిష్ట ప్రదేశాలపై దాడిచేశాయి. ఈ దాడిలో దాదాపుగా 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
Also Read : జమ్మూ కశ్మీర్‌లోని మళ్లీ కాల్పులు
Also Read : పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 14 మంది సైనికులు హతం
LOC - Indian Army Responds
During the night of May 7-8, Pakistan Army posts resorted to unprovoked fire using small arms and artillery guns across the LoC in areas opposite Kupwara, Baramulla, Uri and Akhnoor areas in J&K. Indian Army responded proportionately: Indian Army pic.twitter.com/CAM2YXDXui
— ANI (@ANI) May 8, 2025
Also Read : వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
Also Read : మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
Pakistan Resorts