Telangana: దసరాకు దుమ్ములేపిన మందుబాబులు.. ఎన్ని కోట్లు తాగారంటే?
దసరా పండున నేపథ్యంలో అక్టోబర్ ఒకటి నుంచి 11వ తేదీ వరకు తెలంగాణలో రూ.1057 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే 25 శాతం వరకూ అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది.
Union Budget 2024: మందుబాబులూ ఇది విన్నారా! బడ్జెట్ లో మీకోసం అదిరిపోయే గుడ్ న్యూస్!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మద్యం ధరలను తగ్గించే అవకాశాన్ని ప్రభుత్వం బడ్జెట్లో కల్పించిందని బడ్జెట్ అనంతర విశ్లేషణలో అర్ధం అవుతోంది. అలా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఆర్టికల్ చదివేయండి మరి.
Liquor: మందుబాబులకు గుడ్‌న్యూస్.. త్వరలో లిక్కర్ హోం డెలివరీ..
స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో లిక్కర్‌ను హోం డెలివరీ చేయనున్నాయి. వెస్ట్ బెంగాల్, ఒడిశాలో ఈ విధానం అమల్లో ఉండగా పంజాబ్, తమిళనాడు, గోవా, న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు నిర్వహించాలని యోచిస్తున్నాయి.
Telangana: కమిషన్ కోసం కాంగ్రెస్ నకిలీ బీర్లకు అనుమతులిస్తోంది.. క్రిశాంక్ సంచలన ఆరోపణలు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న కొత్త మద్యం బ్రాండ్లపై బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరు తయారీ కంపెనీలకు అనుమతులు ఇస్తుందని మండిపడ్డారు. కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు.
Lok Sabha Elections : ఎన్నికల వేళ.. ఆ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మద్యం స్వాధీనం
మహబూబ్‌నగర్ జిల్లాలో బాలానగర్ వద్ద ఓ లారీలో భారీగా మద్యం పట్టుబడింది. ఆ మద్యం బాటిళ్ల విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆ లారీ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు.
Liquor : ఎన్నికల వేళ.. రూ.100 కోట్ల విలువైన అక్రమ లిక్కర్ పట్టివేత
కర్ణాటలోని మైసూరు జిల్లాలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూనిట్లో రూ.100 కోట్ల విలువైన అక్రమ లిక్కర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాల వేళ.. భారీ ఎత్తున మద్యం నిల్వలు పట్టుబడటం సంచలనం రేపుతోంది.
/rtv/media/media_files/VGGcPAyJZGfLN7buYp9j.jpg)
/rtv/media/media_files/s9Uh2CUKDtYvbdUDeXuG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Union-Budget-2024-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-66-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T151403.541.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-13-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/lq-jpg.webp)