Gajalakshmi Raja Yoga: 24 ఏళ్ళ తర్వాత శ్రావణ మాసంలో గజలక్ష్మి యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
హిందూ జ్యోతిష్యశాస్త్రంలో గజలక్ష్మి యోగం అనేది అత్యంత శుభప్రదమైన, శక్తివంతమైన యోగాలలో ఒకటని చెబుతారు. అయితే దాదాపు 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఏడాది జులై 26న గజలక్ష్మి యోగం ఏర్పడనుంది.