Heart Attack: ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగితే గుండె పోటు.. షాకింగ్ విషయాలు!
ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగడం గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ లోని కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు శరీరంలోకి ప్రవేశించడం ద్వారా గుండెపోటు, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది.